President Donald Trump's administration has discussed holding the first US nuclear test since 1992 as a potential warning to Russia and China. other side, Kim Jong-un Moves to Increase North Korea’s Nuclear Strength. #DonaldTrump #KimJongun #USnucleartest #TrumpvsKim #NorthKorea #Europeannations #Pentagon #USPresident
ప్రపంచమంతా కరోనా ధాటికి కుదేలైపోయిన వేళ.. రెండు దేశాలు మాత్రం భయానక పన్నాగాలు సిద్ధం చేస్తున్నాయి. వ్యవహారంలో పరస్పరం శత్రుదేశాలే అయినప్పటికీ.. వాటి అధినేతలిద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు. ట్రంప్ ఏలుబడిలోని అగ్రరాజ్యం.. 28 ఏళ్ల తర్వాత అణ్వాయుధ పరీక్షలకు సిద్ధపడుతుండగా.. శాంతి చర్చలు నిలిచిపోయాయన్న సాకుతో ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మళ్లీ తన అణుకార్యక్రమాలను మొదలుపెట్టాడు.
Be the first to comment