Domestic Flights To Resume From Monday In "Calibrated Manner", SOPs Soon #hardeepsinghpuri #flightsresume #lockdowm #domesticflights #airindia #spicejet #indigo #airasia #goair #civilaviationindia
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రయివేటు విమానయాన సంస్థలు జూన్ నుండి డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆపరేషన్స్ కోసం బుకింగ్స్‌ను తెరిచాయి. జూన్ ప్రారంభంలో ఢిల్లీ - ముంబై వంటి రద్దీ రూట్లలో ఎక్కువ డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. మే 31వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించినందున ఎయిర్‌లైన్ కమర్షియల్ ఆపరేషన్స్ అప్పటి వరకు ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుందని ఏవియేషన్ రెగ్యులేటర్ తెలిపింది
Be the first to comment