Skip to playerSkip to main content
  • 5 years ago
Recently, the Star opener Rohit shsrma himself unveiled the story behind his famous nickname. Rohit revealed that he got the title after he scored his first ODI double century against Australia in 2013.
#RohitSharma
#Hitman
#IndvsAus
#RavichandranAshwin
#ViratKohli
#MSDhoni
#jaspritbumrah
#shikhardhawan
#cricket
#teamindia

టీమిండియా స్టార్ ఓపెనర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ‌ను అందరూ ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే ఆ పేరు తనకు ఎలా వచ్చిందో ఈ ముంబై క్రికెటర్ తాజాగా వెల్లడించాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న రోహిత్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా హిట్ మ్యాన్ పేరు ఎలా వచ్చిందని అశ్విన్ ప్రశ్నించగా.. ఈ పేరుకు రెజ్లర్ బ్రెట్ 'హిట్‌మన్'హార్ట్‌‌కు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశాడు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended