Skip to playerSkip to main content
  • 5 years ago
power department clarification on false propaganda on electricity bill in Andhra Pradesh .
#andhrapradesh
#apelectricitybills
#appowerbills
#apcurrentbills
#currentbillsissue
#apspdcl
#YSRCP
#ysjagan
#apgovt
#electricitydepartment
#dynamicElectricbill
#currentbill
#Electricitybills
#lockdown

రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లులు పెరిగాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అదంతా అపోహేనని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి పేర్కొన్నారు. రెండు నెలలకూ కలిపి రీడింగ్‌ తీయడం వల్ల శ్లాబు రేట్లు పెరిగి, ఎక్కువ బిల్లులు వచ్చాయన్నది వదంతులేనన్నారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended