Prime Minister Narendra Modi will address the nation today at 8 pm Again on the current situation outbreak, which has infected over 490 people in India.
#modispeech #pmmoditeluguspeech #ModiAddressNation #indialackdown #indiacurrentsituation #indiaeconomy #WHO మంగళవారం (మార్చి 24) రాత్రి 8గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. వారం రోజుల వ్యవధిలో ప్రధాని రెండోసారి జాతిని ఉద్దేశించి మాట్లాడబోతుండటం గమనార్హం. కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మోదీ ఏం చెప్పబోతున్నారు.. ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది.
Be the first to comment