Skip to playerSkip to main content
  • 6 years ago
Yuvraj is one of the biggest names in Indian cricket and he soon might have a biopic made on his life. Several sports stars have already seen biopics being made on their lives in Bollywood. Sushant Singh Rajput played MS Dhoni's role in his biopic while Priyanka Chopra essayed the role of legendary female boxer Mary Kom.
#YuvrajSingh
#MSDhoni
#SushantSinghRajput
#YuvrajSinghsixsixes
#YuvrajSinghretirement
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన బయోపిక్‌లో నటించాలనుకుంటున్న హీరో ఎవరో తెలియజేశాడు. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ సిక్సర్ల సింగ్ భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించాడు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌‌లో ధోనీ సేన టైటిల్ నెగ్గడం‌లో కీలకపాత్ర పోషించాడు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో రాణించి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అనంతరం ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించిన యువరాజ్.. మళ్లీ బ్యాట్ పట్టి మెరుపులు మెరిపించాడు. ఇలా భారత్ క్రికెట్‌లో తన ఆటతో అభిమానుల గుండెల్లో చెరుగని ముద్రవేసుకున్నాడు. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended