Naga Shaurya's IRA Creations now doing third project. In this movie hero as Naga Shaurya. On the sets of Vizag location Naga Shaurya injured in shooting. #nagashaurya #obaby #nandinireddy #samantha #IRACreations #tollywood
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తీవ్ర గాయాల పాలయ్యారు. విశాఖపట్నంలో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాల సందర్భంగా ఆయన గాయపడ్డారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌లో భాగంగా.. కథానాయకుడు నాగశౌర్య రోప్, డూప్ లేకుండా ఓ యాక్షన్ సన్నివేశంలో నటించారు. ఈ క్రమంలో గాయపడ్డారు. ఆయన ఎడమకాలికి తీవ్ర గాయమైంది.యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా నాగశౌర్య 15 అడుగుల ఎత్తైన ఓ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకారు. అయితే.. సరైన ప్రదేశంలో ల్యాండింగ్ కాకపోవడంతో మోకాలికి గాయమైంది.
Be the first to comment