Skip to playerSkip to main content
  • 6 years ago
Falakuma Das fame Vishwak Sen's derogatory comments in Social media made furious from the netizen. He was trolled for his filthy language and attitude. In this Occassion, He has given clarity about his statement.
#falakumadas
#vishwaksen
#vijaydevarakonda
#tarunbhaskar
#tollywood

ఈ నగరానికి ఏమైంది చిత్రంతో గుర్తింపు పొందిన యువ నటుడు విశ్వక్ సేన్ తాజాగా ఫలక్‌నుమా దాస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో హీరోగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ప్రమోషన్ కార్యక్రమాల వరకు విశ్వక్ సేన్ తీరు, ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఫలక్‌నుమా దాస్ సినిమాకు వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన బూతులు మాట్లాడారు. అయితే హీరోల స్థాయికి దిగజారి మాటల వదలడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకింది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ తన తప్పును తెలుసుకొని వివరణ ఇచ్చారు.
Be the first to comment
Add your comment

Recommended