Skip to playerSkip to main content
  • 7 years ago
Actor Nithiin is all set to start working on two films simultaneously. The actor will begin shooting for his film with director Venky Kudumula from the second week of November.
#Nithin
#rashmikamadanna
#VenkyKudumula
#chandrasekharyeleti
#tollywood


యంగ్ హీరో నితిన్ సినీ కెరీర్ ని గమనిస్తే ఒడిదుడుకుల్లో సైతం తట్టుకుని నిలబడిన సందర్భాలు కనిపిస్తాయి. ప్రస్తుతం నితిన్ కు మంచి క్రేజ్ ఉంది. పదేళ్ల వరకు విజయానికి నోచుకోని నితిన్ ఇష్క్ చిత్రంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగి పుంజుకున్నాడు. ఆ తరువాత గుండె జారి గల్లంతయ్యిందే, అ..ఆ వంటి విజయాలు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నితిన్ చిత్రాలు వరుసగా నిరాశపరుస్తున్నాయి. నితిన్ త్వరలో వెంకీ కుడుముల దర్శత్వంలో నటిచబోతున్నాడు.
Be the first to comment
Add your comment

Recommended