The leader of Oppostion, YS Jagan is gearing up for future strategy, but people raising some question on his further activites? రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకోకపోతే మాత్రం భవిష్యత్తుపై దాని ప్రభావం గట్టిగానే ఉంటుంది. సర్దిపుచ్చుకోవడానికో.. సమర్థించుకోవడానికో మాత్రమే పరిమితమైపోతే చేజేతులా భవిష్యత్తునూ సందిగ్దంలోకి నెట్టుకున్నట్లే.
Be the first to comment