Skip to playerSkip to main content
  • 8 minutes ago
పోలింగ్ కేంద్రం మార్చడంపై ఓటర్లు భగ్గుమన్నారు. తాము ఓట్లు వేయబోమంటూ ఎన్నికలను బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఈ ఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని పిల్లడు పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. మామిడిగుంట ఎస్సీ కాలనీకి చెందిన స్థానికులు ఎప్పటినుంచో తమ సమీపంలోని పిల్లమేడు పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ, ఈసారి అధికారులు అనూహ్యంగా వారి ఓట్లను దయనేడు పోలింగ్ కేంద్రానికి మార్చారు. ఈ నిర్ణయాన్ని కాలనీ వాసులు వ్యతిరేకించారు. కొత్త పోలింగ్ కేంద్రం చాలా దూరంగా ఉండటంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత దూరం వెళ్లి ఓటు వేయడం మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందిగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాత కేంద్రంలోనే ఓటు వేసే అవకాశం కల్పించాలని, లేకుంటే తాము ఓటు వేయబోమని భీష్మించుకుని కూర్చున్నారు. గ్రామస్థుల ఆందోళనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోబోమంటూ ఆందోళనకు దిగిన ఓటర్లతో ఆయన స్వయంగా చర్చలు జరిపారు. 

Category

🗞
News
Transcript
00:03S.E. Arjunavada, the first meeting of KALASRI NIO JOKAVARGAMU, KELMAYAD PANCHAHITI.
00:10The meeting of KELMAYAD PANCHAHITI.
00:12The meeting of KELMAYAD PANCHAHITI.
00:13The meeting of KELMAYAD PANCHAHITI.
00:16The meeting of KELMAYAD PANCHAHITI.
00:20The meeting of KELMAYAD PANCHAHITI.
00:27The meeting of KELMAYAD PANCHAHITI.
00:55foreign
01:05foreign
01:46What are you doing?
01:51Thank you very much.
02:34Thank you so much for joining us.

Recommended