Skip to playerSkip to main content
  • 5 minutes ago
హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని బీఆర్ఎస్​ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పంచుతోందన్న కేటీఆర్, వాటికి ఇందిరమ్మ ఇళ్లు అని పేరు పెట్టి ప్రచారం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో పలువురు నాయకులు బీఆర్ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కూడా కట్టని రేవంత్ రెడ్డి, వందల ఇళ్లు కూల్చారని విమర్శించారు. భూములు అమ్ముకునే రేవంత్‌ రెడ్డిని ప్రజలు సీఎంను చేశారన్న కేటీఆర్, ఆయనకు కేసీఆర్‌ను తిట్టడం మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని క్షమిస్తే, రాష్ట్రాన్నే అమ్మేస్తారని కేటీఆర్ విమర్శించారు. 22ఏ కింద కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని, కొత్త పాలసీలు తెచ్చి భూదోపిడీ చేయాలనేదే రేవంత్‌ రెడ్డి లక్ష్యమని ఆరోపించారు. 

Category

🗞
News
Transcript
00:00I'm going to go on a single day
00:02KCR is the current
00:04Kota
00:04Congress
00:09KCR
00:10Kota
00:17Kota
00:18Kota
00:18Kota
00:19Kota
00:19Kota
00:20Kota
00:20Kota
00:22Kota
00:41Kota
00:42Kota
00:43Kota
00:44Kota
00:45Kota
00:55Kota
00:57Kota
00:58Kota
00:58Kota
00:58Kota
00:59Thank you very much.

Recommended