Skip to playerSkip to main content
  • 11 hours ago
Loud Sounds in Hyderabad : హైదరాబాద్‌లో భారీ శబ్దం సంభవించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉప్పర్‌పల్లి, ఎర్రబోడ, లంగర్‌హౌస్, కేశవస్వామి నగర్‌లో ఈ శబ్దం వినిపించింది. ఉదయం 9:15 గంటల సమయంలో బ్లాస్టింగ్‌ను తలపించేలా భారీ శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడైనా బ్లాస్టింగ్ చేశారా? లేదా భూకంపం ఏమైనా వచ్చిందా? అంటూ ప్రజల్లో చర్చ మొదలైంది. ఈ భారీ శబ్దం వెనక కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.రాజేంద్రనగర్‌లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. మొదటగా ఎక్కడైనా గ్యాస్​ పేలిందేమో అనుకున్నామని హైదర్​గూడలోని పలు కాలనీల వాసులు చెబుతున్నారు. శబ్దానికి అందరూ ఒకేసారి ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చూశామని, కానీ ఏమైందో అర్థం కాలేదని తెలిపారు. ఏదైనా భవన నిర్మాణంలో ప్రమాదం జరిగిందా? భూమి కంపించిందా? లేదంటే ఎవరైనా బ్లాస్టింగ్​ చేశారా అనే అంశాలపై ఆరా తీస్తున్నామని, ప్రజలెవరూ అధైర్య పడొద్దని పోలీసులు తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00I
00:52For the same time, the same type of AIDAR is also the Chetanya Glass.
00:56This is the highest quality of the project.
01:01This is the project that we had to make it to the project.
01:13We will report that it was a construction project.
01:17There is no vibration.
01:22There is no vibration.
01:23We have to get the pipeline.
01:33We have to get the people.
01:38We have to get the gas.
01:40I don't give them a gas bill.
01:42I don't give them a gas bill.
01:53And …
02:00There are two companies I've done.
02:03First of all, we have a gas bill in the apartment.
02:09Yes.
02:10I have a lot of money.
02:15Yes.
02:16Yes.
02:17Yes.
02:18Yes.
02:19Yes.
02:20Yes.
02:21We came out of Rabbani Bay.
02:23What have we got for a car?
02:26Yes.
02:27We had a blast.
02:35Now we have to do something wrong.

Recommended