Weather Update. The Meteorological Department has predicted dry weather in the state for the next two to three days. It has said that there is a possibility of light showers here and there. It has said that due to high temperatures, cumulus nimbus clouds are likely to form here and there and showers are likely. It has explained that the southwest monsoon is likely to leave the state in the next two days. It has said that cold weather is likely to gradually increase in Telangana. రాష్ట్రంలో వచ్చే రెండు, మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల అక్కడక్కడ క్యూములో నింబస్ మేఘాలు ఏర్పాడి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణలో క్రమంగా చలి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. #weatherupdate #telangarains #hydereabad
Also Read
విచిత్ర వాతావరణం: తెలంగాణాలో ఈ జిల్లాల్లో వర్షాలు, ఏపీలో వాతావరణం ఇలా! :: https://telugu.oneindia.com/news/telangana/strange-weather-rains-in-these-districts-of-telangana-this-is-ap-weather-report-454919.html?ref=DMDesc
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rain-alert-in-ap-and-telangana-for-upcoming-three-days-449099.html?ref=DMDesc
భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం.. నలుగురు మృతి :: https://telugu.oneindia.com/news/india/delhi-lashed-by-heavy-rains-and-four-dead-434893.html?ref=DMDesc
Be the first to comment