AAP Leader Slams AP Government! | ఫేక్ లిక్కర్ కేస్ & వైద్య కళాశాల ప్రైవటీకరణ..విర్రవీగి హోదా కోసం అడుక్కుంటున్నాడు .. మీకు అదే గతి
The Aam Aadmi Party (AAP) leader has made strong allegations against the Andhra Pradesh government over two major issues. First, the AP Fake Liquor Case has raised serious concerns about public safety, and the AAP leader claims the government failed to take strict action. Second, the privatization of medical colleges in Andhra Pradesh is under criticism, as it could impact accessibility and affordability of medical education for students.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై AAP నేత సంచలన ఆరోపణలు! ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఫేక్ లిక్కర్ కేస్పై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆమ్ ఆడ్మీ పార్టీ (AAP) నేత తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా భద్రత పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడిందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల ప్రైవటీకరణ పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీపావళి సెలవుపై క్లారిటీ.. తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా హాలిడే ఎప్పుడు? :: https://telugu.oneindia.com/news/india/diwali-2025-holiday-when-is-the-official-public-holiday-across-india-and-telugu-states-455271.html?ref=DMDesc
అయ్యో.. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. :: https://telugu.oneindia.com/news/telangana/tragic-halt-on-rails-passenger-dies-aboard-godavari-express-train-stalls-60-minutes-in-kazipet-455193.html?ref=DMDesc
Be the first to comment