Jaggareddy. TPCC Working President Jagga Reddy made interesting comments. He said that BRS will not come to power in the next elections. He predicted that those in that party are beating themselves up. He said that the Congress government will come to power again. He said that there is no need to be afraid of the officials who come to my reviews. He said that his political journey has been full of difficulties. He said that he did not come by mentioning the caste. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు. ఆ పార్టీలో వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారని జోస్యం చెప్పారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. నా రివ్యులకు వచ్చే అధికారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. తన రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నదని పేర్కొన్నారు. కులం పేరు చెప్పుకొని రాలేదన్నారు. #jaggareddy #congress #sangareddy
Also Read
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ :: https://telugu.oneindia.com/news/telangana/jubilee-hills-bypoll-fight-congress-finalizes-naveen-yadav-brs-banks-on-sentiment-strategy-455181.html?ref=DMDesc
9 ద్వీపాల గుండా.. మొసళ్ల మధ్య ప్రయాణం.. హైదరాబాద్ నుంచి 60 కి. మీ. దూరంలోనే :: https://telugu.oneindia.com/news/telangana/crocodile-cruise-unveiling-manjeera-sanctuarys-wild-beauties-from-singur-to-the-dam-455175.html?ref=DMDesc
జూబ్లీహిల్స్ సీటు పై ఢిల్లీ ట్విస్ట్, ఇద్దరు మాజీ ఎంపీల పట్టు- కాంగ్రెస్ అభ్యర్ధిగా..!! :: https://telugu.oneindia.com/news/telangana/aicc-almost-finalized-the-candidate-for-jubilee-hills-by-poll-details-here-455043.html?ref=DMDesc
Be the first to comment