Skip to playerSkip to main content
OG Boxoffice: wer Star Pawan Kalyan’s OG is creating a massive storm at the box office even after 18 days of release. The film has collected ₹193 crore net and ₹234 crore gross in India, while its worldwide gross has reached ₹325 crore, moving fast towards the ₹400 crore mark. Trade analysts confirm that OG has already achieved break-even in Nizam and continues to perform strongly across Andhra Pradesh, Telangana, and overseas. Within just 10 days, OG crossed ₹179 crore net and ₹316 crore worldwide, proving Pawan Kalyan’s unstoppable box office power. Producer Dil Raju revealed that OG recovered its production cost by day 3 itself, while trade expert Natti Kumar praised its record-breaking business compared to Hari Hara Veera Mallu. With strong weekend growth and massive collections, OG is on track to enter the ₹400 crore club, marking another superhit in Pawan Kalyan’s career and a milestone for Telugu cinema.

ఓజీ చిత్రం ప్రొడక్షన్ కాస్ట్ పరంగా రిలీజైన 3వ రోజే బ్రేక్ ఈవెన్ అయింది. హరిహర వీరమల్లుతో పోల్చితే మూడు రెట్లుగా రైట్స్ అమ్మారు. వైజాగ్‌లో పుష్ప, సంక్రాంతికి వస్తున్నాం రేట్లతో పోల్చుకొంటే కొంత మేరకు నష్టం వచ్చే అవకాశం ఉంది అని నట్టి కుమార్ అన్నారు. పవన్ కల్యాణ్ సినిమాకు సహజంగానే క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్‌ను చూపించి ఓజీ మూవీకి నిర్మాతలు క్యాష్ చేసుకొన్నారు. భారీ రేట్ చెబితే.. డిస్టిబ్యూటర్లు ఎందుకు కొనాలి. వాళ్లు కొనకపోతే అంతంత రేట్లు ఎవరు కోట్ చేస్తారు. కాబట్టి నిర్మాత ఎంత రేట్ చెబితే అంత రేటుకు కొనడం సరికాదు. అయితే అంత రేటు పెట్టినా ఓజీ భారీగా కలెక్ట్ చేసింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని నట్టి కుమార్ పేర్కొన్నారు.

#OG #OGBoxOffice #PawanKalyan #PawanKalyanFans #OGCollections #TeluguBoxOffice #OGMovie #OGWorldwideCollections #PawanKalyanMania #PowerStar #TeluguCinema #BoxOfficeRecords #OGHit #FilmibeatTelugu #OGUpdate #PawanKalyanOG

Also Read

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc



~CA.43~PR.38~ED.232~

Category

🗞
News
Transcript
00:00ગત પજ્યમધી રોજુલુલુગ બોક્સ ઓફિસ વધ્દા પવણ કલ્યાન ઓજી તન સતા ચાટુતુતોંદે
00:04વ�જ્યમધુાનું કલ્યાનુિ તચેડં કલ્યાનું કેવલું તાઇમમયાટ્ર માત્રવ્યંયંતું તેડ્યુંદું
00:34Thank you very much.
01:04Thank you very much.
01:34Thank you very much.
Be the first to comment
Add your comment

Recommended