Skip to playerSkip to main content
  • 11 months ago
Balaji & Ajay Two Highly Educated Vizag Youngsters Shines in Oil Extraction Business : ఒకరేమో మెకానికల్‌ ఇంజినీరింగ్ చదివి మంచి కంపెనీలో ఉద్యోగం చేశారు. మరొకరేమో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో Ph.d చేసి శాస్త్రవేత్తగా పని చేశారు. కానీ, ఇద్దరిలో ఏదో తెలియని వెలితి. ఇంకేదో సాధించాలనే తపన. దీనికి తోడు మనిషి అనారోగ్యానికి సహజమైన వంట పదార్థాలు లేకపోవడమే అనే నిజం వారిని ఒక దగ్గరికి చేర్చింది. మరి, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended