Jagan Will not Attend to Assembly Session: ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇవ్వడం లేదని, ఎమ్మెల్యేలాగా రెండు నిముషాల మైక్ ఇస్తే అసెంబ్లీకి వెళ్లి లాభమేంటని వైఎస్సార్సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లో ప్రతి రోజూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై మాట్లాడతానని స్పష్టం చేశారు.
Be the first to comment