స్పీకర్ ఎన్నిక ప్రక్రియలో పాలుపంచుకోరాదని వైఎస్సార్సీపీ నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. స్పీకర్‌ను అన్ని పార్టీలు కలిసి సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీగా వస్తుండగా ఇవాళ సభకు దూరంగా ఉండాలని జగన్ రివర్స్ సంప్రదాయానికి తెరతీశారు. ఇంతకీ జగన్ ఎందుకిలా చేస్తున్నారు? ఓటమి బాధ నుంచి బయటపడలేకపోతున్నారా? ప్రజాతీర్పును జీర్ణించుకోలేకపోతున్నారా?
Be the first to comment