Sharmila Response on YS Jagan Comemnts: అసెంబ్లీకి వెళ్లని వారు ఎవరైనా ఆ పదవులకు రాజీనామా చేయాల్సిందే అని AP పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్లనంటున్న YCP అధ్యక్షుడు, పులివెందుల MLA జగన్ అయినా మిగతా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందే అని షర్మిల వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే ఇక పదవుల్లో ఉండటం ఎందుకు అని షర్మిల ప్రశ్నించారు.
Be the first to comment