Minister Payyavula Keshav comments on YS Jagan in Assembly: ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని అర్థికంగా దివాలా తీయించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. 9లక్షల కోట్లపైనే అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నారు. ప్రజలు జగన్కు ఓట్లేసి 11 సీట్లయినా ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి చర్చించమని కానీ సింగిల్ కెమెరతో ప్రెస్మీట్లు పెట్టడానికి కాదన్నారు.