Onion Crop Damage By Heavy Rains: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అలాంటి ఉల్లిని నమ్ముకున్న రైతన్నకు నష్టాలు తప్పటం లేదు. భారీ వర్షాలతో దిగుబడి తగ్గింది. దీనికి తోడు బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చినా ప్రభుత్వ విపణిలో మాత్రం ధరలు పతనం రైతులను ఆందోళనలోకి నెట్టింది.
Be the first to comment