Heavy Rains Effect in AP: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి మిద్దె కూలి ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలూ పొంగిపొర్లుతూ రహదారులపై వరద చేరిపోవటంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావటంతో బయటకు రాలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Be the first to comment