Heavy Rains Effect In Telangana : రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దెబ్బకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉద్ధృతికి రహదారులు అనేక చోట్ల తెగిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రజలెవరూ కూడా బయటికి రావొద్దని అధికారులు హెచ్చరించారు.
Be the first to comment