Crops Damage Due To Untimely Rains : రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన అకాలవర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానతో పొట్టదశకు వచ్చిన వరిపైరు, మొక్కజొన్న పంటలు దెబ్బతినగా మామిడికాయలు రాలిపోయాయి. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
Be the first to comment