Heavy Rains in AP: అల్పపీడనం వల్ల రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
Be the first to comment