Inspirational Woman Story : కష్టాల్లోనుంచే ఘన విజయం పుడుతుంది అనడానికి ఈ మహిళ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంటికి పెద్దగా ఉండాల్సిన భర్త, చేతిలో అనారోగ్యంతో ఉన్న ఓ చిన్నారి, కడుపులో మరో శిశువు ఉండగా అప్పుల బాధలు తాళ్లలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తినడానికి సమయానికి తిండి దొరికేదికాదు. పిల్లలకు సరైన పోషకాహారం ఇచ్చే స్థోమత లేదు. ఐదు రూపాయలకు వచ్చి అన్నాని మూడు పూటలు తిన్న రోజుల నుంచి అనాథ పిల్లల్ని చదివిస్తూ, 10 మంది మహిళలకు ఉపాధినిస్తోంది. అలాంటి స్ఫూర్తిదాయక మహిళ కథనాన్ని ఇప్పుడు చూద్దాం.
Be the first to comment