Young Entrepreneur Success Story : చిన్నదైనా పెద్దదైనా అది ఏదైనా సరే సొంతంగా బిజినెస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు చాలామంది. ఎలాగోలా వ్యాపారం ప్రారంభించి క్రమంగా దానికి విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అదే కోవకు చెందుతాడా యువకుడు. విదేశాల్లో ఉద్యోగం వదులుకుని వ్యాపారం వైపు అడుగేశాడు. అందరికంటే భిన్నంగా అలోచించి బిజినెస్‌కి అవసరమయ్యే మెషీన్‌ని తనే స్వయంగా తయారు చేసుకున్నాడు. మరి, ఆ యంత్రం ఎలా పనిచేస్తుంది? అసలు తను చేస్తున్న వ్యాపారం ఏంటి?.
Be the first to comment