Special Story: ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో కొలువు. లక్షల్లో జీతం, విలాసవంతమైన జీవితం. ఇవేమీ అతడికి సంతృప్తి ఇవ్వలేదు. సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఎప్పుడూ అతన్ని వెంటాడేది. ఉద్యోగానికి స్వస్తి చెప్పి సొంతంగా వ్యాపార రంగంలో ప్రవేశించాడు. అన్నిరంగాల్లో ఉపయోగపడుతున్న డ్రోన్లు తయారు చేయాలని భావించి ఒక సంస్థను సైతం స్థాపించి అందులో 10 మందికి ఉపాధిని కల్పిస్తున్నాడు. మరి అతను ఎవరు? తను తయారు చేసిన డ్రోన్ల ప్రత్యేకత తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే
Be the first to comment