Bank Manager Involved In Cyber Crime : సైబర్ నేరాల్లో దోచేసిన డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో దేశం దాటిస్తూ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే నేరగాళ్లు పెరిగిపోయారు. కాసులకు కక్కుర్తి పడి సైబర్ కేటుగాళ్లకు కొందరు బ్యాంకు ఖాతాలను సమకూరుస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ పాతబస్తీకి చెందిన క్యాబ్, ఆటో డ్రైవర్లను పావులుగా వాడుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లతో బ్యాంక్ మేనేజర్ కుమ్మక్కవ్వడం కలకలం రేపుతోంది.
Be the first to comment