Cyber Frauds in Telangana : సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పంథాలో జనాలను బురిడి కొట్టిస్తున్నారు. పోలీసులమంటూ ఆర్థిక మోసాలకు తెరలేపారు. మీ కుటుంబ సభ్యులు తమ వద్దే ఉన్నారని బెదిరించి, డబ్బులు లాగేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మోసగాళ్లు చేస్తున్న కొత్త దందాపై ప్రత్యేక కథనం.
Be the first to comment