Co Operative Societies Frauds : రైతులకు ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాల్సిన సహకార సంఘాల్ని గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేశారు. ఇష్టారీతిన నిధులు పక్కదారి పట్టించారు. ఆదాయానికి మించి ఖర్చులు చూపించి సహకార బ్యాంకులను దివాలా తీయించారు. ఒకప్పుడు సహకార సంఘాల నుంచి సేవలను పొందిన రైతులు ఇప్పుడు వాటి ఊసెత్తితే భయపడే పరిస్థితి నెలకొంది.
Be the first to comment