CYBER CRIMINALS CHEATED SBI MANAGER: సైబర్ మోసాలకు గురికావొద్దంటూ పదే పదే హెచ్చరించే బ్యాంకు సిబ్బందినే బురిడీ కొట్టించారు నేరగాళ్లు. నమ్మకమైన ఖాతాదారుని పేరుతో ఫోన్ చేసి, బ్యాంకు చెక్కును వాట్సాప్‌లో ఫొటోతీసి పెట్టి, తొమ్మిదిన్నర లక్షల రూపాయల నగదును బదిలీ చేయించుకున్నారు. అనంతపురంలోని రాంనగర్ స్టేట్‌బ్యాంకులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Be the first to comment