Cyber Crime In Jagtial : సైబర్ కేటుగాళ్లు ఎప్పుడు, ఎలా ఎటాక్ చేస్తారో అర్థం కాదు. అందుకే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మొబైల్స్, ఈ-మెయిల్స్‌లో వచ్చే ఫిషింగ్ లింక్స్‌ను క్లిక్ చేయవద్దని, స్పామ్ కాల్స్ వస్తే ఓటీపీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల ఎత్తుగడలకు చదువుకున్నవాళ్లే ముఖ్యంగా చిత్తవుతున్నారు. అటువంటి ఘటనే తాజాగా జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామన్న ఆశతో ఓ వైద్యుడు భారీ మొత్తంలో పోగొట్టుకున్న ఉదాంతం ఆలస్యంగా వెలుగుచూసింది.
Be the first to comment