People Suffer Due to Damaged Bridge in NTR District : రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే తప్పుకునే వెసులుబాటు లేదు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం ముత్యాలంపాడు వద్ద రెండేళ్ల కిందట వంతెన కూలిపోయినప్పటి నుంచి ఇదే పరిస్థితి. తాత్కాలికంగా నిర్మించిన వంతెనా దెబ్బతింది. కొత్త వంతెన నిర్మాణం మాత్రం దస్త్రాలకే పరిమితమైంది.