Tungabhadra Dam Gate Repair Works: తుంగభద్ర డ్యామ్‌లో గల్లంతైన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నీటిని మరీ క్రస్టుగేట్ల దిగువకు తగ్గించకుండా అంతకన్నా ముందే స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అధికారులు నిర్ణయించారు. నీటి వృథా అరికట్టేందుకు సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తిచేసేందుకు కృషి చెస్తున్నామని నిపుణులు, మంత్రులు తెలిపారు.
Be the first to comment