Bridge Collapse in Suryapet District : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అపార నష్టమే మిగిలింది. వరద ప్రభావం సూర్యాపేట జిల్లాలో తక్కువగా ఉన్నప్పటికి వందల కిలో మీటర్ల మేర రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. పలు మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పది రోజులుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో స్థానికులు, గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Be the first to comment