Budmeru Canal Gandi Works: క్షణం తీరిక లేకుండా ప్రభుత్వం పనిచేసి బుడమేరు గండ్లు పూడ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బడమేరుకు పడిన మూడవ గండి కూడా పూడ్చడంతో ముంపు ప్రాంతానికి అతిపెద్ద ఉపశమనం లభించినట్లు అయ్యిందన్నారు. భారీ వరద ఉన్న సమయంలో అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొని పనులు పూర్తి చేశారంటూ మంత్రులు, అధికారులను చంద్రబాబు ప్రశంసించారు.
Be the first to comment