Fake Beneficiaries at TIDCO Houses in Tirupati District : పట్టణ ప్రాంత పేదప్రజల సొంతింటి కలను నిజం చేసే లక్ష్యంతో తెలుగుదేశం హాయాంలో చేపట్టిన టిడ్కో గృహనిర్మాణాలు పేదలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అర్హులు కాని వారు సైతం రాజకీయ పలుకుబడితో ఇళ్లును దక్కించుకున్నారు. దీంతో అసలైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగింది. దీనికి తిరుపతి జిల్లాలో వెలుగుచూసిన ఉదాంతమే నిలువెత్తు సాక్ష్యం.
Be the first to comment