YSRCP Government Neglect Nalli Creek in West Godavari : ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అడ్డుగా నిలిచింది. ఆక్వా, ఉప్పు రైతులు, మత్స్యకారులకు ఎంతో ఉపయోగంగా నల్లిక్రీక్ను నిర్లక్ష్యం చేసింది. నల్లిక్రీక్ పూడిక తీయకుండా, కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టకుండా తీర ప్రాంతాల అభివృద్ధికి అడ్డుగా నిలిచింది. సముద్రపు అటుపోట్లతో పాటు వర్షాలు వచ్చిన ప్రతిసారి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Be the first to comment