Modern Touches For Vastralatha Complex in Vijayawada : వస్త్ర వ్యాపారానికి ఆ మార్కెట్ పెట్టింది పేరు. మూడు తరాలుగా అనేక మంది వ్యాపారులు అక్కడే వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. 30వేల మందికి పైగా ఈ మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. పండగల సీజన్‌లో అయితే మరింత మందికి ఈ మార్కెట్ ఉపాధి కల్పిస్తుంది. వేడుక ఏదైనా అన్ని రకాల వస్త్రాలు లభించాలంటే ఇక్కడికి రావాల్సిందే. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ఈ మార్కెట్‌కి వచ్చి కావాల్సిన వస్త్రాలు కొనుగోలు చేస్తుంటారు. ఇంతకీ ఎక్కడా మార్కెట్ ఏమిటా ప్రత్యేకతలు అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.
Be the first to comment