Hudco Help To Tidco Houses in AP: టిడ్కో ఇళ్లు పూర్తిచేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టడంతో లబ్ధిదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. చంద్రబాబు ప్రారంభించిన ఇళ్లను ఆయనే పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయిస్తారని ధీమాగా ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కక్షా రాజకీయాలకు అద్దె ఇళ్లకు కిరాయిలు కట్టుకుంటూ, బ్యాంకుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
Be the first to comment