Skip to playerSkip to main content
  • 11 months ago
Power Supply to Houses in Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఇళ్లకు విద్యుత్ సరఫరా అవుతుందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో గోడలతో పాటు ఇంట్లోని వస్తువులకు విద్యుత్ ప్రవహిస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని గ్రామస్థులు తెలిపారు. గత ఆరు నెలలుగా ఈ సమస్య ఉందని విద్యుత్ శాఖ అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended