Heavy Rains In Telangana : గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పలు గ్రామాల చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Be the first to comment