Heavy Rain in Hyderabad : ఉదయం నుంచి కాస్త ఎండగా ఉండటంతో ఊపిరితీసుకున్న భాగ్యనగరవాసికి వరుణుడు మరోసారి షాకిచ్చాడు. సాయంత్రం వేళ నగరంలో భారీవర్షం మొదలైంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న ఉద్యోగులు, స్కూళ్ల నుంచి బయలుదేరిన విద్యార్థులు అంతా వర్షంతో ఇబ్బందులు పడ్డారు.
Be the first to comment