Skip to playerSkip to main content
  • 5 years ago
Jabardast comedian Mahesh got married on May 13th. He married pavani of Rajolu Mandal of East Godavari. In Lockdown, Very few family members attended the marriage.
#JabardastcomedianMahesh
#Maheshmarriage
#comedyshow
#tollywood
#extraJabardast


జబర్దస్త్ కామెడీ షోలో అద్బుతమైన నటనను ప్రదర్శించి ఆకట్టుకొన్న మహేష్ ఓ ఇంటివాడయ్యాడు. చిన్న చిన్న పాత్రలతో వెండితెర మీద రాణిస్తున్న మహేష్ వివాహం చేసుకొన్నారు. లాక్‌డౌన్ కారణంగా గుట్టుచప్పుడు కాకుండా హంగులు, ఆర్బాటాలకు దూరంగా నిరాడంబరంగా పెళ్లి చేసుకొన్నాడు. కమెడియన్ మహేష్ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరిగిందంటే.
Be the first to comment
Add your comment

Recommended