Skip to playerSkip to main content
  • 6 years ago
Hero Sharwanand has signed new film titled 'Sreekaram'.The film was formally launched today morning with a pooja ceremony. Director Sukumar clapped the sound board while NRI Sashi Kanth Valluri switched on the camera and writer Sai Madhav Burra handed over the script.Newcomer Kishore Reddy will be directing the movie for which he is providing story and screenplay.
#Sharwanand
#Sreekaram
#kishorereddy
#poojaceremony
#Sukumar
#SashiKanth
#SaiMadhavBurra

వచ్చే ఏడాది సంక్రాంతికి తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే కార్యక్రమాలకు హీరో శర్వానంద్‌ ‘శ్రీకారం’ చుట్టారు. ఆయన హీరోగా నటించనున్న కొత్త చిత్రం ‘శ్రీకారం’. ఈ సినిమాతో కిశోర్‌ రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. 14రీల్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుకుమార్‌ క్లాప్‌ ఇవ్వగా, ఎన్నారై శశికాంత్‌ వల్లూరి కెమెరా స్విచ్చాన్‌ చేశారు.
Be the first to comment
Add your comment

Recommended