Nagarjuna Record Unbeaten: టాలీవుడ్‌లో రికార్డులు శాశ్వతం కాదు… కానీ నాగార్జున నటించిన ఢమరుకం మాత్రం గత 13 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు సృష్టించింది. 2012 నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా అప్పటికి నాగ్ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. నవంబర్ నెలలో ఇప్పటికీ ఏ తెలుగు సినిమా కూడా ఆ రికార్డును బ్రేక్ చేయలేదు. ఈ వీడియోలో టాలీవుడ్ చరిత్రలో ప్రతి నెలలో టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాను కూడా చూద్దాం.
Tollywood records keep changing — but Nagarjuna’s Damarukam remains unbeatable even after 13 years! Released in November 2012, it was the highest-grossing film in Nag’s career and still holds the record for November month’s top Telugu grosser. This video breaks down how each month has its own Tollywood highest-grossing movie — from Hanuman to Pushpa 2, Baahubali 2, Kalki 2898 AD, and more.
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc
Be the first to comment