Director S. S. Rajamouli has issued a strong warning to Mahesh Babu fans ahead of the much-awaited SSMB29 Globetrotter event at Ramoji Film City.
According to reports, the filmmaker has set strict rules and entry guidelines to control massive fan gatherings and ensure smooth management of the event. Only those with official event passes will be allowed entry. Rajamouli also requested fans to avoid crowding, recording videos, or creating disturbances during the launch.
Rajamouli’s instructions show how massive the hype around SSMB29 has become. Fans across Telugu states are eagerly waiting to witness the collaboration between Rajamouli and Superstar Mahesh Babu — one of the biggest pan-India projects ever!
What’s your opinion on Rajamouli’s decision? Should the team make it a private event for safety? Tell us in the comments!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం ఎస్ఎస్ఎంబీ 29. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి తొలి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా... మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు.
రాజమౌళికి పోలీస్ కమిషనర్ సీరియస్ వార్నింగ్.. అలా జరిగితే ఈవెంట్ రద్దు అంటూ :: https://telugu.filmibeat.com/whats-new/ssmb29-ss-rajamouli-warns-mahesh-babu-fans-and-issues-strict-guidelines-for-globetrotter-event-at-r-163429.html?ref=DMDesc
Be the first to comment